ఓం ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవని కాచ్ఛేత్రే నమః
ఓం సర్వబంధ విముక్త్రే నమః
ఓం రక్షో విధ్వంసకారకాయ నమః ||10||
ఓం పరవిద్యా పరిహారాయనమః
ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
ఓం సర్వగ్ర హవినాసినే నమః
ఓం భీమసేన సహాయ కృతే నమః
ఓం సర్వదుఃఖ హరాయ నమః
ఓం సర్వలోక చారిణే నమః
ఓం మానోజవాయ నమః
ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః ||20||
ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
ఓం సర్వతంత్రాత్మికాయ నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగ హరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధి కరాయ నమః
ఓం సర్వవిద్యాసంపత్రప్రదాయకాయ నమః
ఓం కపిసేనానాయకాయ నమః ||30||
ఓం భవిష్య చ్చతురాననాయ నమః
ఓం కూమార బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండలదీప్తిమతే నమః
ఓం సంచాలద్వాలసన్నలంబ మాన శిఖోజ్జ్వలాయ నమః
ఓం మహాబల పరాక్రమాయ నమః
ఓం కారాగ్రు హవిమోక్త్రే నమః
ఓం శృంఖలాబంధ మోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః ||40||
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరీ సుతాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అంజనాగర్భ సంభూతాయ నమః
ఓం బాలార్క సద్రుశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దసగ్రీవ కులాంతకాయ నమః
ఓం లక్ష్మణ ప్రాణ దాత్రే నమః ||50||
ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం దైత్యకార్య విఘూతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం లంకిణీ భంజనాయ నమః ||60||
ఓం శ్రీమతే నమః
ఓం సింహాకాప్రాణ భంజనాయ నమః
ఓం గంధమాదన శైలస్థాయ నమః
ఓం లంకాపుర విదాహకాయ నమః
ఓం సుగ్రీవ సచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం దైత్య కులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజసే నమః ||70||
ఓం రామచూడామణి ప్రదాయ నమః
ఓం కామరూపిణే నమః
ఓం పింగాలాక్షాయ నమః
ఓం వార్ధి మైనాక పూజితాయ నమః
ఓం కబళీ కృతమార్తాండ మండలాయ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామ సుగ్రీవ సంధాత్రే నమః
ఓం మహా రావణ మర్ధనాయ నమః
ఓం స్పటికాభాయ నమః
ఓం వాగదీశాయ నమః ||80||
ఓం నవవ్యాకృతి పండితాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం దీనభంధవే నమః
ఓం మహాత్మనే నమః
ఓం భక్త వత్సలాయ నమః
ఓం సంజీవనన గాహర్త్రే నమః
ఓం సుచయే నమః
ఓం వాంగ్మినే నమః
ఓం ద్రుఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమథనాయ నమః ||90||
ఓం హరి మర్కటమర్కటాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం సతకంట మదాపహృతే నమః
ఓం యోగినే నమః
ఓం రామరధా లోలాయ నమః
ఓం సీతాన్వేషణ పండితాయ నమః
ఓం వజ్ర దంష్ట్రాయ నమః
ఓం వజ్ర నఖాయ నమః ||100||
ఓం రుద్ర వీర్య సముద్భవాయ నమః
ఓం ఇంద్ర జిత్ప్ర హితామోఘ నమః
ఓం బ్రహ్మాస్త్ర వినివారకాయ నమః
ఓం పార్ధ ద్వజాగ్ర సంవాసినే నమః
ఓం సరపంజర భేదకాయ నమః
ఓం దసభాహవే నమః
ఓం లోక పూజ్యాయ నమః
ఓం జాంబవత్ప్రీతి వర్ధనాయ నమః
ఓం సతీ సమేత శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః ||108||
శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
No comments:
Post a Comment