హే చంద్ర చూడ , మదనాంతక , శూలపాణే ,
స్దాణో , గిరీశ , గిరిజేశ , మహేశ ,శంభో |
భూతేశ ,భీతభయసూదన , మామనాధం,
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష |
హే పార్వతీ హృదయవల్లభ , చంద్రమాళే ,
భూతాదిప , ప్రమధనాధ , గిరీశ చాప!
హే వాసుదేవ , భవ , రుద్ర , పినాకపాణే!
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష 2
హే నీలకంత , వృషభ ద్వజ , పంచ వక్త్ర ,
లోకేశ , శేషవలయ , ప్రమధేశ , శర్వ!
హే ధూర్జటే , పశుపతే , గిరి జాపతే , మాం
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష 3
హే విశ్వనాధ , శివ , శంకర , దేవదేవ ,
గంగాధర , ప్రమధ నాయక , కృత్తి వాసః
బాణేశ్వరంధకరిపో , హర ! లోకనాధ!
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష 4
వారాణసీపురపతే , మణి కర్ణికేశ ,
వీరేశ , దక్ష మఖకాల, విభో , గణేశ !
సర్వజ్ఞ , సర్వ హృదయైక నివాస! నాధ ,
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష 5
శ్రీ మన్మహేశ్వర , కృపామయ , హేదయాళో !
హే వ్యోమకేశ , శితికంత , గాణాది నాధ ,
భస్మాంగ రాగ , నృకపాల కలాపమాల,
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష 6
కైలాస శైల వినివాస , వృషాకపే , హే
మృత్యుంజయ , త్రినయన , త్రిజగన్నివాస!
నారాయణ ప్రియ, మాదాపహ, శక్తి నాధ ,
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష 7
విశ్వేశ , విశ్వభవనాశక , విశ్వరూప ,
విశ్వాత్మక , త్రిభువనైక గుణాఖిలేశ !
హే విశ్వరూప! కరుణామయ, దీనబంధో ,
సంసార దుఃఖ గహనాజ్జగదీశ ! రక్ష 8
ఇతి శ్రీ శివ నామావళ్య ష్టకమ్
No comments:
Post a Comment