Saturday, August 18, 2012

గణనాయకాష్టకమ్


ఏక దంతం మహాకాయం - తప్త కాంచ న సన్నిభమ్
లంబోదరం విశాలాక్షం - వందేహం గణనాయకమ్. 1
మౌంజీకృష్ణాజిన ధరం - నాగ యజ్ఞో పవీతినమ్
బాలేందుశకలం మౌళౌ - వందే మంగణనాయకమ్. 2
చిత్ర రత్న విచిత్రాంగం - చిత్ర మాలా విభూషితం
కామరూపధరం దేవం - వందేహం గణనాయకమ్. 3
గజ వక్త్రం సుర శ్రేష్టం - కర్ణ చామర భూషితమ్
పాశాంకుశ ధరం దేవం - వందేమం గణనాయకమ్. 4
మూష కోత్తమ మారుహ్య - దేవాసుర మహాహవే
యోద్దుకామం మహావీర్యం - వందేమం గణనాయకమ్. 5
యక్ష కిన్ర గంధర్వ - సిద్ద విద్యాధ రైస్సదా
స్తూయమానం మహాబాహుం - వందేమం గణనాయకమ్. 6
అంబికా హృదయానందం - మాతృభిహ్ పరివేష్టితమ్
భక్తి ప్రియం మదోన్మత్తం - వందేమం గణనాయకమ్. 7
సర్వవిఘ్న హారం దేవం -సర్వవిఘ్న వివర్జితమ్  
సర్వసిద్ది ప్రదాతారం - వందేమం గణనాయకమ్. 8
గణాష్టకం మిదం పుణ్యం - యః పఠే త్సత తం నరః
సిద్ద్యంతి సర్వకార్యాణి - విద్యావాన్ ధనవాన్ భవత్.
ఇతి శ్రీ గణనాయకాష్టకమ్

No comments:

Post a Comment