Saturday, August 18, 2012

శివాష్టకమ్


ప్రభుం ప్రాణ నాధం విభుం విశ్వనాధం |
జగన్నాధం నాధం సదానంద భాజం |
భవద్భవ్య  భూతేశ్వరం భూత నాధం |
శివం శంకరం శంభు మీశాన మీడే.  1

గళే దండ మాలం తనౌ సర్ప జాలం |
మహా కాల కాలం గణేశాది పాలం |
జటా జూట గంగోత్తరం  గైర్వి శాలం |
శివం శంకరం శంభు మీశాన మీడే.  2

ముదా మాకరం మండనం మండ యంతం |
మహా మండలం భస్మ భూషా ధరంతమ్ |
అనాదం హ్యపారం మహామో హమారం |
శివం శంకరం శంభు మీశాన మీడే.  3

వటాధో నివాసం మహాట్టాట్టహాసం |
మహాపాప నాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం |
శివం శంకరం శంభు మీశాన మీడే.  4

గిరీంద్రాత్మజా సంగృ హీతార్ధ దేహం |
గిరౌ సంస్థితం సర్పహారం సురేశం|
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్య  మానం |
శివం శంకరం శంభు మీశాన మీడే.  5

No comments:

Post a Comment