Saturday, August 18, 2012

గోవర్దనాష్టకమ్


గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్,
గోకులానంద దాతారం వందే గోవర్ధనంగిరిమ్. 1
గోలోకాధి పతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్,
చతుష్పదార్ధదం నిత్యం వందే గోవర్ధనంగిరిమ్. 2
నానాజన్మ కృతం పాపం ద హేత్తూలం హుతాశనః,
కృష్ణభక్తి ప్రందంశశ్వద్వందే గోవర్ధనంగిరిమ్. 3
సదానందం సదావంద్యం సదా సర్వార్ద సాధనమ్,
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనంగిరిమ్. 4
సురూపం స్వస్తి కాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్
ధ్యాయంత కృష్ణ కృష్ణే వందే గోవర్ధనంగిరిమ్. 5
విశ్వ రూపం ప్రజాదీశం వల్లవీ వల్లవ ప్రియమ్,
విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనంగిరిమ్. 6
ఆనంద కృత్సురాదీ శకృత సంభార భోజనమ్,
మహేంద్ర మద హంతారం వందే గోవర్ధనంగిరిమ్. 7
కృష్ణ లీ లార సావిష్టం కృష్ణాత్మానం కృపాకారమ్,
కృష్ణానన్ద ప్రదం సాక్షాద్వందే గోవర్ధనంగిరిమ్. 8
గోవర్ద నాష్టక మిదం యః పఠేద్భక్తి సంయుతః,
తన్నేత్ర గోచరోయాతి కృష్ణో గోవర్దనేశ్వరః. 9
ఇదం శ్రీ మద్ఘ న శ్యామనంద నస్య మహాత్మనః,
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతి ర్విజయతే త రామ్. 10
ఇతి శ్రీ గోవర్దనాష్టకమ్

No comments:

Post a Comment