Saturday, August 18, 2012

భ్రమరాంబాష్టకమ్


శ్రీ కంటార్చిత పత్ర గండ యుగళాం - సింహాసనాధ్యాసనీం |
లోకానుగ్రహ కారిణీం గుణవతీం - లోలేక్షణాం శాంకరీం |
పాకారీ ప్రముఖా మరార్చిత పదాం - మత్తేభ కుంభ స్తనీం |
శ్రీ శైల బ్రమరాంబికాంభజ మనః - శ్రీ శారదా సేవితామ్    1

వింధ్యా ద్రీంద్ర గృహన్తరే నివసతీం - వేదాన్త వేద్యాం నిధిం |
మందార ద్రుమ పుష్ప వాసిత కుచాం - మాయాం మహా మాయినీ : |
బంధూక ప్రసవో జ్వాలా రుణ నిభాం - పంచాక్షరీ రూపిణీం |
శ్రీ శైల బ్రమరాంబికాంభజ మనః - శ్రీ శారదా సేవితామ్   2

మాద్య చ్చుంభ నీ శుంభ మేఘ పటల - ప్రధ్వంస జంఘానిలాం |
కౌమారీ మహిషాఖ్య శుష్క విటపీ - ధూమోరు దావానలాం |
చక్రాద్యాయయుధ సంగ్రహోజ్వల కరాం - చాముండి కాదీశ్వరీం |
శ్రీ శైల బ్రమరాంబికాంభజ మనః - శ్రీ శారదా సేవితామ్   3

కేళీ మందిర రాజతాచల సరో - జాతో రుశో భాన్వితాం |
నక్షత్రేశ్వర శేఖర ప్రియ తమాం - దేవీ జగన్మోహినీం |
రంజన్మంగళ దాయినీం శుభ కరీం - రాజత్స్వ రూపోజ్వలాం |
శ్రీ శైల బ్రమరాంబికాంభజ మనః - శ్రీ శారదా సేవితామ్   4

సంసారార్ణ వతారీ కాం భగవతీం - దారిద్ర్యు విద్వంసినీం |
సంధ్యా తాండ వకేళిక ప్రియసతీం - సద్భక్త కామప్రదాం |
శింజన్నూపుర పాద పంకజ యుగం - బింబా ధరాం శ్యామలాం |
శ్రీ శైల బ్రమరాంబికాంభజ మనః - శ్రీ శారదా సేవితామ్   5

చంచ త్కాంచన రత్న చారు కటకాం - సర్వం సహా వల్లభాం |
కాంచీ కాంచన ఘంటి కాఘన ఘనాం - కంజాత పత్రే ఓనాం |
సారో దార గునాంచితాం పుర హర - ప్రాణేశ్వరీం శాంభవీం |
శ్రీ శైల బ్రమరాంబికాంభజ మనః - శ్రీ శారదా సేవితామ్  6

బ్రహ్మర్షీ శ్వర వంద్పాద కమలాం - పంకే రుహాక్ష స్తుతాం |
ప్రాలేయాచల వంశ పావన కరీం - శృంగార భూషా నిధజం |
తత్వాతీత మహా ప్రభాం విజయనీం - దాక్షాయణీం భూ రవీం |
శ్రీ శైల బ్రమరాంబికాంభజ మనః - శ్రీ శారదా సేవితామ్   7

భ్రమరాంబా మహా దేవ్యా - అష్టకం సర్వ సిద్దధం |
శాత్రూనాం చాసురాణాంచ - ధ్వంస నంత ద్వదా మ్యహమ్ .

                                                ఇతి భ్రమరాంబాష్టకమ్

No comments:

Post a Comment