Thursday, August 16, 2012

అవయవములు ఆదరుట వలన ఫలము

కుడి ప్రక్కన అదిరిన మేలు,
ఎడమప్రక్కన మధ్యమ ఫలము. 
నడినెత్తిన మృష్టాన్నము , 
నొసలు మేలు, 
కుడి చంప రాజ భయం, 
ఎడమ చేయి ఉద్యోగము, 
స్త్రీలకు కుడి కన్ను కీడు, 
ఎడమ కన్ను మేలు, 
రెండు కన్నులు అదిరిన మేలు. 
ముక్కు రోగం .
పై పెదవి కలహము.
క్రింద పెదవి భోజన సౌఖ్యము. 
గడ్డము లాభము. 
కుడి చెక్కిలి ధనము. 
ఎడమ చెక్కిలి దొంగల భయము. 
కుడి భుజము సంభోగము. 
ఎడమభుజము కీడు. 
రొమ్ము ధనము. 
చేతులు వాహన లాభం. 
అరచేయి సంతానం .
కుడి తోడ రాజ జయము. 
మోకాళ్ళు జాడ్యము. 
మొగాళ్ళు దాన్యలాభము . 
అరికాళ్ళు సౌఖ్యము.
ప్రక్క ఆభరణ ప్రాప్తి.

No comments:

Post a Comment