స్వయం చం దశ్చ బృహతీ దేవతా శారదాంబికా సర్వ తత్వ పరిజ్ఞానే సర్వార్ధ సాధనే, కవితాసుచ సర్వాసు వినియోగః ప్రకీర్తి తః
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మేపాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా ఫాలం మే పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా నేత్ర యుక్తం పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా నాసాం (ముక్కు పుటం ) పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా ఒష్టం (పెదవి ) పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా దంత పంక్తి (పన్నులు ) పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా కంటం పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా వక్షః పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా జిహ్వాగ్ర వాసిన్యై పాతు
ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై స్వాహా సదావతు
ఓం ఐం శ్రీం క్లీం గద్య వాసిన్యై స్వాహా సదావతు
ఓం హ్రీం శ్రీం క్లీం గద్య వాసిన్యై స్వాహా సదావతు
ఓం గ్రంధ బీజరూపాయై స్వాహా సదావతు
( స్వాహా అనునప్పుడు లోనికి నీరు తీసుకొనవలెను )
ఓం శివాయ సిద్దం నమః "
యని దిద్దించి అక్షరములు నేర్పవలెను.
ధ్యానము
శ్లో || సరస్వతి! నమస్తుభ్యం, వరదే ! కామరూపిణి !
విద్యారంభం కరిష్యామి, సిద్దిర్భవతు మే సదా ||
శ్రీ సరస్వతి విచింత్యేత్ ప్రాణాయామం కృత్వా కామ కలారూపం స్వాత్మానం విచింత్య హ్రుత్కర్ణ కాయాం బ్రహ్మాండ గతం శ్రీ సరస్వతీం,
విచిత్య, మానసోపచారై: సం పూజ్య శ్రీ చక్రం విభావ్య, ప్రక్షాళ్య వామో గోపీకోపరి సంస్థాప్య .
( ఈ క్రింది విధముగా పలుకుచు పూజించ వలెను.)
ఓం హ్రీం మండూకాయై నమః , ఓం హ్రీం కాలాగ్ని రుద్రాయనమః,

ఓం హ్రీం అనంతాయ నమః , ఓం హ్రీం హ్రీం పృధివ్యై నమః
ఓం హ్రీం పృ ధివ్యై నమః, ఓం హ్రీం సుధార్ణ వాయ నమః,
ఓం హ్రీం స్వర్ణ ద్వీపాయై నమః, ఓం హ్రీం కల్ప సనాయ నమః.
' గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ' (అనుచు పవిత్ర భావముతో శుద్ధ జలము లోనికి గ్రహించ వలెను )
చతుర్ద్వార పూజ ( పుష్పములతో )
ఓం హ్రీం ఏం గం గణపతే నమః, ధం ధర్మ రాజాయ నమః,
వం వరుణాయ నమః, కుం కుబేరాయ నమః, ఇం ఇంద్రాయ నమః,
వం వరుణాయ నమః, వాం వాయవ్యే నమః, నిం నిరుతయే నమః,
ఈం ఈశ్వరాయ నమః
ఓం యాం యీం యోగి నీభ్యః స్వాహా ఇతి దక్షిణే ( లోనికి నీరు తీసికొనవలెను ) ఓం హ్రీం క్షాం క్షేత్ర పాలాయ నమః ఇత్యుత్త రే ఓం గ్లౌం గం గణపత్యే నమః. ఇతి పూర్వే, ఓం సౌం సర్వ విఘ్న కృ ద్భ్యో నమః.
( లోనికి జలము తీసుకుని పుష్పములతో అంగ పూజ చేయవలెను )
అక్షరాభ్యాసమునకు, విద్యాభ్యాసమునకు, కవిత్వమునకు, రచనా మార్గమునకు, దుర్గా నవరాత్రులలో చివరి మూడు రోజులకు ఈ పూజా విధానము మిక్కిలి శ్రేయస్కరము.
No comments:
Post a Comment