అమ్మవారికి
ఇచ్చిన వస్త్రాలను మహిళలు, పురుషులు, పిల్లలు ధరించకూడదని జ్యోతిష్య
నిపుణులు అంటున్నారు. దేవుని వస్త్రాలను ఆపత్కాలంలో మాత్రమే ఇవ్వాలి.
దేవుని వస్త్రాలను మీ తరపున ఇతరులు ధరించేందుకు ఇవ్వకూడదు.
నిద్రించే సమయంలో దేవతా వస్త్రాలను ధరించకూడదు. దేవుని వస్త్రాలను పూజా సమయాల్లో మాత్రమే అనగా స్వర్ణగౌరి, వరలక్ష్మి, మంగళగౌరి పండుగ తదితర సమయాల్లో మాత్రమే దేవికి అలంకారం చేసేందుకు ఉపయోగించవచ్చు.
అయితే నూతన వస్త్రాలను దేవాలయం దేవుని పేరిట కొనుగోలు చేసి వచ్చే దేవతాకర్తలకు ఆశీర్వాదం చేసి ఇస్తే ఉపయోగించుకోవచ్చు. దేవాలయాల్లో దేవుని సన్నిధానంలో జరిగే సభ, సన్మానాల్లో ఇచ్చే వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు. దేవుని పేరిట దానం చేసి మిగిలిన వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు.
దేవునికి అలంకరించిన వస్త్రాలను దేవాలయం వారు ఆశీర్వదించి ఇస్తే వస్త్రానికి సమర్పించి స్వీకరించాలి. దేవతాకార్యాల్లో దేవునికి నివేదన అయినా లేదా దేవుని ఊరేగింపుల్లో దేవతా వస్త్రాలను ఉపయోగించవచ్చు. హోమంలో ప్రధాన కలశం అలంకరణకు వాడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతా వస్త్రాలను తొక్కకూడదు.
వివాహ సమయంలో మధ్య తెరగా, ఉపనయంలో మంత్రోపదేశానికి వస్త్ర ప్రసాదాన్ని ఉపయోగించకూడదు. స్త్రీ దేవతలకు అలంకరించిన గాజులను, చీరలను సుమంగళులు దేవుని వస్త్రాలను స్వీకరించకూడదు. తిరిగి ధరించకూడదు.

No comments:
Post a Comment