గంధాన్ని వ్యాపారస్తులు ఉచితంగా పంచితే లేదా దానం చేస్తే వ్యాపారంలో లాభం ఎక్కువగా ఉంటుంది. గంధాన్ని దానంగా ఇవ్వడం ద్వారా వ్యాపార రీత్యా పురోభివృద్ధి చేకూరుతుంది. గంధాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
గంధాన్ని సంస్కృతంలో చందనమని పిలుస్తారు. గంధాన్ని నుదుటికి పూసుకోవడం ద్వారా శ్రీ లక్ష్మి దేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. గంధాన్ని నుదుటికి పూసుకోవటం వలన దేహంలోని ఉష్ణాంశం తగ్గిపోతుంది.
గంధం చెక్కను పూజించేవారికి దేవాలయంలో దేవుని సేవకు సంకల్పం చేసుకుని ఇస్తే ఇచ్చిన వారి పాపాలు సంపూర్ణంగా నాశనమవుతాయని పండితులు చెబుతున్నారు.

No comments:
Post a Comment