నవరాత్రుల్లో
అష్టలక్ష్మిని ఇలా స్తుతించండి
అష్టలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సుఖాలు చేకూరుతాయని
విశ్వాసం. నవరాత్రుల్లో తొలి మూడు రోజులు పార్వతీ దేవిని, మలి మూడు రోజులు
లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజించాలి. ఈ క్రమంలో
నవరాత్రుల్లో లక్ష్మీపూజ చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు
చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
శ్రీ అష్టలక్ష్మీస్తోత్రము
స్తోత్రములు - దేవి స్తోత్రములు
ఆదిలక్ష్మీ
శ్లో|| సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేద సుతే
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిది ఆదిలక్ష్మీ సదాపాలయ మాం .
ధాన్యలక్ష్మీ
శ్లో|| అయికలి కల్మస నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణా శ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయ మాం .
ధైర్యలక్ష్మీ
శ్లో|| జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శ్రీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మీ సదా పాలయ మాం .
గజలక్ష్మీ
శ్లో|| జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వపలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవత తాపనివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ సదా పాలయ మాం .
సంతానలక్ష్మీ
శ్లో|| అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిణి లోకహితైషిణి సర్వసప్త భూషిత గాననుతే
మనుజ సురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మీ సదా పాలయ మాం .
విజయలక్ష్మీ
శ్లో|| జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని జ్ఞానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే
జయ జయ హే మధు సూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయ మాం .
విద్యాలక్ష్మీ
శ్లో| ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామితఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయ మాం .
ధనలక్ష్మీ
శ్లో|| ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ధుమధుమ ధుంధుమ ధుంధుమ ధుంధుమ శంఖ నినాద సువాద్య నుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ సదా పాలయ

No comments:
Post a Comment