చిరుగులు లేనివీ, శుభ్రమైనవీ, రంగు గలవి అయిన దుస్తుల్లో ప్రధమ రజస్వల అయితే శుభప్రదములు. రజస్వల సమయం మంచిది కాకపోతే నవగ్రహ శాంతితొ పాటు గౌరీదేవి కుంకుమార్చన చేయించుట మంచిది.
ప్రాత కాలము అయినచో నిత్య సుమంగళి గానూ, మథ్యాహ్నం పూట అయినచో గొప్ప ధనవంతురాలవుతుంది. అర్థ రాత్రి అయితే గ్రహ తిథిలను బట్టి శాంతులు చేయించాలి. రజస్వల సరిసంఖ్య తేదీ కన్నా బేసి సంఖ్యా తేది మంచిది.

No comments:
Post a Comment