హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూర్త్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్
పెద్ద చెక్కిళ్లు గలవాడు, వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, మంకెనపూవులా ఉన్నవాడు, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలను ధరించినవాడు, పంచబీజాక్షారాలతో ఉన్నవాడు, నల్లని మేఘాలతో సమానమైనవాడు

No comments:
Post a Comment