Saturday, September 14, 2013

శకనములు

శుబశకనములు

ఒక రాజు, ఇద్దరు బ్రాహ్మణులూ, వేశ్య స్త్రీ, పుత్రులతో స్త్రీ, కన్యకా, ఏనుగు, గోవు, ఎద్దు, దంపతులు, నూతన వస్త్రాలు, చాకళ్ళు, నిండు కుండలు, పాత్రలు, కల్లు, సారాయి లాంటి
మత్తు పదార్థాలు, మాంసం, చెరకు, వీణ, మద్దెల లాంటి వాయిద్యాలు, సామాన్లు, తెల్లని పూలు, తెల్లని ధాన్యం ఎదురు రావటం, మిత్ర వాక్యాలు పలకడం మంచిది.

దుశ్శకునములు:

పిచ్చివాడు, శత్రువు, రోగి, దిగంబరుడు, సన్యాసి,దొంగ, మలినుడు, జాతి బ్రష్టుడు, ఆయుధం, గర్బిని స్త్రీ, వంద్య స్త్రీ, నల్లని ఎద్దు, నపుంసకుడు,పిల్లి,సర్పం, పండి, తోడేలు, భస్మం, బొగ్గులు,
ఉప్పు, ఎముకలు, ఊక, నువ్వులు, మినుములు, మజ్జిగ, పొగ,అగ్ని, పత్తి, బెల్లం, ఎర్రని పుష్పాలు, కలశం, చెడు వార్తలు వినడం, ఎక్కడికి,ఎందుకు అని ప్రశ్నించడం, కొద్ది సేపు ఆగితే నేను
వస్తా అనడం మంచిది కాదు. సేతు పిట్ట అరుపు దుశ్శకునమే.

దుశ్శకునము అని అనిపించినా వెళ్ళవలసి వస్తే,
”వాసుదేవాయ మంగళం” అని 108 సార్లు స్మరించడం మంచిది.

No comments:

Post a Comment