స్రీ
పురుషుల ఉంగరపు వేలు......జీవనాడుల్లోని ఓ ముఖ్యనాడి ఈ ఉంగరం వేలువరకు
ఉంటుంది. ఆ నాడికి ఒత్తిడి కావాలి. ధనంతో సంబంధం లేకుండా బంగారం, వెండి,
ఇత్తడి, రాగి....ఏదో ఒక ఉంగరాన్ని ఉంగరపు వేలికి ధరించమని వట్టిగా
ఉండకూడదని పెద్దలు, శాస్రాలు సెలవిస్తున్నాయి.
No comments:
Post a Comment