ధ్వజస్తంభం లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశంలో ఎందుకు కాపురం ఉండకూడదు?
అది
పరమాత్మ ఆవహించిన ప్రదేశం. ఆ ప్రదేశం దేవుని స్వంతం. అలా నీడ పడటం ద్వారా,
సూర్యరశ్మి పడాల్సినంత పడదు. తర్వాత ఎన్నో అనారోగ్యాలు. అందుకే నీడ
పడకూడదని శాస్రం చెబుతోంది. తాను ఉన్నటువంటి ప్రదేశంలో అనారోగ్యం స్వామికి
ఎంత మాత్రము ఇష్టం ఉండదు కదా.
No comments:
Post a Comment