అవకాశం దొరికిందికదాని రద్దీ ప్రదేశాల్లో స్త్రీ స్పర్శా సుఖాన్ని పొందితే అది పాపంగా రూపుదాలుస్తుంది. కామంతో పరస్త్రీని తాకితే నిప్పుని తాకినట్టే... ఆ స్త్రీ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పాపం మాత్రం పురుషుడు భరించాల్సిందే.
అలాంటి పాపానికి శరీరంలో ఏదో ఒక అవయవం కాలటమో, కుళ్ళఃటమో, జరుగుతుంది. పరస్త్రీని అనగా వేదవతి జుట్టు తాకినందుకూ ఇంకా అనేక స్త్రీలను బలవంతంగా పొందినందుకే ముల్లోకాల్లోనూ జయించిన రావణుడి దశకంఠాలూ నేలరాలాయి.

No comments:
Post a Comment