ఆహారమూ, నిద్రా, సంభోగమూ అతిగా పురుషునికి పనికిరాదు. ఇకస్త్రీకి కూడా ఆహారమూ, నిద్ర రెండూ అతిగా పనికిరావు. భర్త శత్రువులను కీర్తించుట, పక్కింటి మొగుడి గొప్పతనము చెప్పుట, మహా గర్వంతో మాట్లాడుట ఇటువంటి ఉండకూడదు.
భర్త ప్రేమగా దగ్గరకు తీసుకున్నప్పుడు, ముద్దుపెట్టుకుంటున్నప్పుడు ముఖం పక్కకి తిప్పుకొనుట, తుడుచుకొనుట, కడుగుగొనుట వంటివి చేసిన ఆ భార్యకి భర్తపై ప్రేమ లేదన్నది సత్యం. భర్త దగ్గర ఆవేశపడే స్త్రీ జీవితాంతము దు:ఖాన్ని భరించే పరిస్థితి తెచ్చుకుంటుంది.
భర్త చెప్పేది వినకపోవటమూ, భర్త తెచ్చిన వస్తువులను చూసి చూడనట్టు ఉండటమూ, పక్కన పడుకున్నప్పుడూ పూర్తిగా దుప్పటి కప్పుకొని ఉండటమూ వంటివాటితొపాటు ఇంకా కోరికా కలిగినప్పడూ దగ్గరికి వచ్చినప్పుడూ అయిష్టతనూ, నిర్లక్ష్యాన్ని తెలియపరచటమూ తగదు. అట్టి స్త్రీ సంభోగానికి పనికిరాదు. సుఖమివ్వదు.
శృంగార సమయాన శింగారించుకోకుండా పిచ్చిపిచ్చిగా ఉంటే అట్టిస్త్రీని తాకుట వృధా, భర్తపై ప్రేమున్న స్త్రీకి భర్తను చూడగానే ముఖం వికసిస్తుంది. భర్త చూస్లుంటే కొద్దిగా తల పక్కకి తిప్పుకొని తన ఎదవంక చూసుకునే స్త్రీ ప్రేమాభిమానురాలు గల భార్య అగును.
భర్త స్పర్శచే కనులు మూసుకున్న స్త్రీ పద్మిని జాతి లక్షణము కలది. భర్త ఇచ్చిన చిన్న వస్తువును కూడా అతిభద్రంగా దాచుకునే భార్యతో సంభోగము మహా సుఖాన్సిస్తుంది. భర్త నిద్రించిన తర్వాత నిద్రించునదీ, భర్త లేవకముందే తాను నిద్రలేచినదీ, భర్త కనుల ముందు మలమూత్రాదులకు వెళ్లనిది సాధ్వీమణీ, పతివ్రత, సకల సంసార సుఖములను ఇచ్చు కల్ఫవృక్షమంతటిది ఆ బార్యామణి.

No comments:
Post a Comment