ఇది వశిష్టుల వారు సీత స్వయంవరంలో చెప్పినది
అవ్యక్త స్వరూపమునందు పరబ్రహ్మము వుండేది
ఆ పరబ్రహ్మము నుంచి "చతుర్ముఖ బ్రహ్మ" గారు వచ్చారు.
ఆ బ్రహ్మ నుండి "మరీచి "
మరీచి నుండి "కస్యపుడు"(ప్రజాపతి)
కస్యపుడు నుండి" సూర్యనారయణ "మూర్తి (సూర్య వంశం)
"మనువు"
"ఇక్ష్వాకువు"(ఇక్ష్వాకు వంశం అని కూడ అంటారు ఈయనే మొట్టమొదటి సారిగా అయోద్యా నగరాన్ని రాజధానిగా పరిపాలన ప్రారంబించాడు. )
"కుక్షి"
"వికుక్షి"
"భానుడు"
"అనరణ్యుడు"
"ఫ్రుధువు"
"త్రిశంఖుడు"(త్రిశంఖు స్వర్గ వృత్తాంతం)
"దుందుమారుడు"
"మాంధాత"(గొప్పగా పాలించిన చక్రవర్తి)
"సుసంధి"
"ధ్రువసంధి"
"భరతుడు"
"అసితుడు"
" సగరుడు"
"అసమంజసుడు"
" అంశుమంతుడు"
"దిలీపుడు" (గొప్ప చక్రవర్తి)
"భగీరధుడు"(పరమ పావనీ గంగ ని భువి కి దింపిన గొప్పవాడు.ఈయన పేరు విన్నంత మాత్రాన పాప రాశి ద్వంసం అవ్తుంది. అందుకే గంగని "భాగీరధీ" అని కూడా అంటారు )
"కాకుత్సువు"
"రఘువు "(ఈయన పేరు మీదే రఘు వంశం అని కూడా పిలుస్తారు )
"ప్రవర్ధనుడు"
"శంకనుడు"
"సుదర్శనుడు"
"మరువు "
"అగ్నితేజుడు"
"శీఘ్రఘుడు"
"పశ్వశుకుడు"
"అంబరీషుడు"
"నహుషుడు"
"యయాతి"
"నాభాగుడు"
"అజుడు"
మహానుభావుడైన అజుని కుమారుడే "దశరధ మహారాజు గారు "
దశరధ మహారాజు బిడ్డలే
మన
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు "
"జై శ్రీ రాం"

No comments:
Post a Comment