Monday, September 2, 2013

అరవై నాలుగు కళలు…


మన సంప్రదాయంలో 64 కళలు ఉన్నాయి. వీటికే చతుష్టష్టి కళలని పేరు. వీటిలో బతక నేర్చడానికి నేర్చినవి. ఎదుటివారిని నిలువునా ముంచేవి, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి నేర్చుకున్నవి. ఇలా సకల కళలు ఉన్నాయి. ఈ 64 కళల పేర్లు -

1. ఇతిహాసం
2. ఆగమనం
3. కావ్యం
4. అలంకారం
5. నాటకం
6. గాయకం
7. కవిత్వం
8. కామ శాస్త్రం
9. దురోదరం
10. దేశభాష లిపీ జ్ఞానం
11. లిపికర్ణం
12. వాచకం
13. అవధానం
14. సర్వ శాస్త్రం
15. శకునం
16. సాముద్రికం
17. నృత్య శాస్త్రం
18. రాధాశ్వ గజ కౌశలం
19. మల్ల శాస్త్రం
20. సూద కర్మం
21. దోహదం
22. గంధవాచం
23. ధాతువాదం
24. అతివాదం
25. రసవాదం
26. జలవాదం
27. అగ్ని స్తంభనం
28. ఖడ్గ స్తంభనం
29. వాక్ స్తంభనం
30. వాయు స్తంభనం
31. వశ్యం
32. ఆకర్షణం
33. మోహనం
34. విద్వేషణం
35. ఉచ్ఛాటనం
36. మారణం
37. కాలవంచం
38. పరకాయ ప్రవేశం
39. పాదుకాసిద్ధి
40. వాక్సిద్ధి
41. ఇంద్రజాలికం
42. అంజనం
43. దృష్టి వంచనం
44. సర్వ వంచనం
45. మణి సిద్ధి
46. చోర కర్మం
47. చిత్ర క్రియ
48. లోహ క్రియ
49. ఆశ్వ క్రియ
50. మృల్ర్కియ
51. దారు క్రియ
52. వేలు క్రియ
53. చర్మ క్రియ
54. అంబర క్రియ
55. అదృశ్య కరణం
56. దుతే కరణం
57. వాణిజ్యం
58. పాశుపల్యం
59. కృషి
60. అసవకర్మం
61. ప్రాణిదూత్య కౌశలం
62. జల స్తంభన
63. మంత్ర సిద్ధి
64. ఔషధ సిద్ధి

No comments:

Post a Comment