సాధారణంగా
పడకగదులు ఇంటికి మధ్యలో కాకుండా ఎనిమిది దిక్కులలోనూ పడక గదులు ఉండవచ్చు.
కాని నైరుతిలో ఉన్న పడక గదిలో యజమాని పడక ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో
పడకగదిని భార్యాభర్తలు వాడరాదు. పిల్లలు మాత్రమే నిద్రించాలి. తూర్పు మరియు
ఉత్తరాన పిల్లల నిదుర గదులు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
అలాగే పడకగదిలో తల ఏవైపున ఉంచి పడుకుంటే మంచిదంటే..?
తూర్పు మరియు దక్షిణం వైపున తల వుంచి నిదురించడం మంచిది. ఉత్తరంవైపు ఎట్టి పరిస్థితిలోనూ తల వుంచి నిద్రించడం మంచిది కాదు.
అలాగే పడకగదిలో తల ఏవైపున ఉంచి పడుకుంటే మంచిదంటే..?
తూర్పు మరియు దక్షిణం వైపున తల వుంచి నిదురించడం మంచిది. ఉత్తరంవైపు ఎట్టి పరిస్థితిలోనూ తల వుంచి నిద్రించడం మంచిది కాదు.
No comments:
Post a Comment