నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు?
నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక
గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే
జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది.
గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. నీకు ఇవ్వబడినదేదో అది ఇక్కడే ఇవ్వబడింది. నీవు తీసుకున్నది ఈ ప్రపంచంనుండే తీసుకోబడింది.
నీవు యిచ్చింది, ఈ ప్రపంచం నుండీ తీసుకున్నదే. నీవు వట్టి చేతులతో వచ్చావు. వట్టి చేతులతో పోతావు. ఈరోజు నీదైనది. గతంలో అది మరొకడిది. అదే ఆ తరువాత మరొకడిది అవుతుంది. నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు. దానిలో లీనమైపోతున్నావు. ఈ అనుబంధమే అన్ని దుఖాలకు మూలకారణం _ భగవద్గీతలో శ్రీ కృష్ణుడు.

No comments:
Post a Comment