Thursday, September 12, 2013

శఠగోపుం ఎందుకు పెడతారు?

శఠగోపుం మీద భగవంతుని పాదాలు ఉంటాయి. భగవంతుని పాదతీర్ధముగా తీర్ధము ఇచ్చిన తరువాత శిరస్సు మీద శఠగోపం ఉంచుతారు. అది భగవంతుని అనుగ్రహ ప్రసాదం.

No comments:

Post a Comment