Thursday, September 12, 2013

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

బాలికలను, వివాహం అయిన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా గౌరవించడం మన సంప్రదాయం. లక్ష్మీత్వంగల మంగళ ద్రవ్యాలుగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు సూచించారు. ఈ మంగళ ద్రవ్యాలను ధరించడం వలన లక్ష్మీ ప్రదమైన చిహ్నాలు మరింత పెరుగుతాయి. అంతేగాక, లక్ష్మీని అంటే స్త్రీని కాపాడవలసిన బాధ్యత కూడా వుందని స్త్రీకి రక్షణ కూడా కల్పించడమ్ జరిగింది. అంతేకాక గాజులు ధరించడం ఆరోగ్యప్రదమైనది. అక్యుపంక్చర్ సూత్రాలు దీనిని సమర్ధిస్తున్నాయి.

No comments:

Post a Comment