Thursday, September 12, 2013

ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేస్తే..?

ఆంజనేయ స్వామిని కొలిచే వారికి సకల దోషాలు పరిష్కారమవుతాయని పండితులు అంటున్నారు. శనిగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ప్రతి శనివారం తొమ్మిది సార్లు ఆంజనేయ స్వామిని ప్రదక్షణలు చేస్తేనే ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాంటి ఆంజనేయస్వామికి తమలపాకుల మాల, వెన్నంటే ప్రీతికరం. ఇంకా సింధూరంతో అభిషేకం అంటే ఈ వాయు కుమారునికి ఇష్టమెక్కువ. మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయం కావాలంటే.. ఆంజనేయ స్వామిని రామమంత్రముతో పూజిస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment