చైనా దేశంలోని బీజింగ్ నగర పొలిమేరలలో ఉన్నది ఈ గుడి. దీనిని 1406-1420 మధ్య కట్టేరు.ఈ గుడిలో కూర్చుని ప్రార్ధన చేస్తే పంటలూ బాగా పండుతాయని, వర్షాలు బాగా కురుస్తాయని చినా పురాణ కధలు చెబుతున్నాయి. బీజింగ్ నగర 4 దిక్కుల పొలిమేరలలో మరో 3 గుడులు కట్టేరు. ఒకటి సూర్యుడి గుడి, ఒకటి భూమి గుడి, ఒకటి చంద్రుడి గుడి.
No comments:
Post a Comment