Saturday, September 7, 2013

గణనాయకాష్టకం


ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్||

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం
బాలేందుశకలం మౌళా వందేహం గణనాయకమ్||

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్||

పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్
గజవక్ర్తం సురశ్రేష్ఠం కర్ణ చామర భూషితమ్||

మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే
యోద్దుకామం మహావీరం వందేహం గణనాయకమ్||

యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్||

అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితమ్
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్||

సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకమ్||

విద్యావినయ విజయ వైభవాలకీ సర్వకార్యసిద్ధికీ పఠించవలసిన అష్టకమిది.
ఫలము: గణాష్టక మిదం పుణ్యం యః పఠేత్ త్సతంతం వరః
సిద్ద్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్||

No comments:

Post a Comment