Saturday, September 7, 2013

దేవునికి పుష్పార్చన ఏవిధంగా చేయాలి....?

దైవానికి పుష్పాలతో పూజ చేస్తున్నప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్చించాలి. పువ్వులను మధ్య, ఉంగరపు వ్రేళ్ళతో తీసుకుని దైవానికి సమర్పించాలి. పుష్పాలను దైవానికి సమర్పించిన తదనంతరం "కర్ణేపుష్పం గళే గంధఃశిఖాయాంతులసీదళం న ధారయేత్" అనే మంత్రాన్ని పఠిస్తూ, పువ్వును చేవిలో ధరించినపిదప గంధాన్ని మెడకు పూసుకోవాలి.

No comments:

Post a Comment