Thursday, September 12, 2013

ఈ ఏడుగురు చిరంజీవులు

అశ్వద్ధామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, క్రుపాచార్యులు, పరుషు రాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.

నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు. ఎనిమిదో వానిగా మార్కండేయున్ని స్మరించడం ద్వారా మృత్యు భయం వీడిపోతుంది.

No comments:

Post a Comment