Monday, September 9, 2013

వేదములు

వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము. అధర్వేదమును బ్రహ్మవేదము అని కూడా అoటారు.

ఋగ్వేదము - దేవతల గుణగణాలను స్తుతిస్తుoది.
యజుర్వేదము - యజ్నములు వాటికి స్తoభoధిoచిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది.
సామవేదము - సంగీత ప్రధానం.
అధర్వణ వేదము - బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది.

అని వేధోక్తి. – అంటే వేదాలను మీరు కాపాడండి, అవి మిమ్ములను కాపాడతాయి.
"వేధో రక్షితి రక్షిత: "

No comments:

Post a Comment