Thursday, September 12, 2013

భగవంతునికి కొట్టిన కొబ్బరికాయను ఎలా పెట్టాలి?

భగవంతునికి నివేదించిన కొబ్బరి చిప్పల్ని మనకు కొబ్బరి కనబడకుండా స్వామికి కనబడేలా స్వామివైపు తిప్పి ఉంచాలి. అదే కొబ్బరి కనబడేటట్లు నుంచోబెడితే అశుభం. కొన్ని ప్రాంతాలవారు కొబ్బరిచిప్పను కొబ్బరి కనబడే విధంగా నుంచోబెట్టి నూనె వేసి చనిపోయినవారి వద్ద వెలిగిస్తారు.

No comments:

Post a Comment