శ్రీ సాయిబాబ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీసాయినాధాయ నమః
ఓం లక్ష్మినారాయణాయ నమ:
ఓం రామకృష్టామారుత్యాదిరూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదారవీతటషిర్డీవాసినే నమః
ఓం భక్తహృదాలయాయ నమ:
ఓం సవ్రహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూతభవిశ్యడ్భావవర్జితాయ నమ:
ఓం కాలాతీతాయ నమః
ఓం కాలాదర్పదమనాయ నమః
ఓం మృర్త్యాభయప్రదాయ నమః
ఓం జీవాదారాయ నమః
ఓం అన్నపస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమ నమః
ఓం ధానమాంగళ్యదాయ నమ:
ఓం బుద్దిసిద్దిదాయ నమః
ఓం యొగక్షేమవహాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతివరనాయ నమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం అనందదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మనే నమ:
ఓం జగత:పిత్రే నమః
ఓం భాక్తభయప్రదాయ నమః
ఓం భక్తపరాదీనాయ నమః
ఓం శరణాగతవత్సాలాయ నమః
ఓం భక్త శక్తిప్రదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం హృదయగ్రందిభేదకాయ నమః
ఓం కర్మధ్వంసినే నమః
ఓం శుద్ధసత్వ్తస్థితాయ నమః
ఓం గుణాతీతగుణాత్మణే నమః
ఓం అనంతకళ్యాణగుణాయ నమః
ఓం అమితపరాక్రమాయ నమః
ఓం జయినే దుర్దరాక్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం అశక్యరహితాయ నమః
ఓం సర్వశక్తిమూర్తయే నమః
ఓం సులోచనాయ నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సవ్రంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ్ నమః
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సుఅలభడుర్లభాయ నమః
ఓం అశాయ నమః
ఓం సహాయాయ నమః
ఓం అనాదనాదయే నమః
ఓం సర్వభారభృతే నమః
ఓం సత్పరాయణాయ నమః
ఓం లోకనాధాయ నమః
ఓం పావనానఘాయ నమః
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కరబ్ప్రభాయ నమః
ఓం సత్యధర్మవరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం యోగిశ్వరాయ నమః
ఓం భగవతే నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం కామాదిష్డ్వైరిధవంసినే నమః
ఓం సర్వమతసమ్మతాయ నమః
ఓం శ్రీదక్షీణామూర్తయే నమః
ఓం శ్రీవేంకటేశరమణాయ నమః
ఓం అద్బుతానందచర్యాయ నమః
ఓం ప్రపన్నర్తిహరాయ నమః
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వమంగళకరాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం సమరససన్మార్గస్తరూపాయ నమః
ఓం శ్రీసమర్దసద్గురు సాయినాధాయ నమః
No comments:
Post a Comment