Sunday, December 8, 2013

శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం

sri-rajarajeshwari
శ్లో||   అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ ! శ్రీ రాజరాజేశ్వరి.
శ్లో||   అంబా మోహిని దేవతా త్రుభువనీ ఆనంద సంధాయనీ
వాణి పల్లవపాణి వేణు మురళిగాన ప్రియాలోలినీ
కళ్యాణి ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి.
శ్లో||  అంబానూపుర రత్న కంకణధరీ కేయూర హేరావళి
జాతి చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితా
వీణా వేణువినోద మండితకరా వీరాసనే సంస్ధితా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
శ్రో||  అంబా రౌద్రిణి భద్రకాళి భగళా జ్వాలాముకీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమా నోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దయణీ వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
శ్రో||  అంబా శూలదను: కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధు కైటభ ప్రశమనీ వాణీ రమా సేవితా
మల్లాద్యాసుర మూక దైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
శ్రో||  అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసర: పూర్ణానుసందీకృతా
ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా  భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.
శ్రో||  అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది ఏపీలికాంత జననీ యా వై జగన్మోహినీ
యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.
శ్రో||   అంబా పాలిత భక్త రాజి రనిశం అంబాష్టకం య:పఠే
అంబా లోకకటక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంతరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
నచిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.

No comments:

Post a Comment