Sunday, December 8, 2013

శ్రీ వేంకటేశాష్టకమ్

శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం
శ్రీ శ్రీనివాసం శివదేవసేవ్యం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
సప్తాద్రి దేవం సురారాజ సేవ్యం సంతపనాశం సువిలాస కోశం
సప్తాశ్వ భాసం సుమనోజ్ఞ భూషం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
భూలోకపుణ్యం భువణైక గణ్యం భ్యోగీంద్ర చక్ర భవరోగ వైద్యం
భాస్వత్కిరీటం బహు భాగ్యవంతం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
లోకాంత గంగం లయకారమిత్రం లక్ష్మి కళత్రం లతితాబ్జ నేత్రం
శ్రీ విష్ణు దేవం సుజనైక గమ్యం శ్రీ వేంకటేశం శిరసా నమామి
వీరధి వీరం విహగాది రూడం వేదాంత వేద్యం బిబుదాళి వంద్యం
వాగీశమూలం వరపుష్యమాలిం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
సంగ్రామ భీమం సుజనాభి రామం సంకల్పపూరం సమతా ప్రచారం
సర్వత్ర సంస్థం సకలాగమస్తం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
శ్రీ చూర్ణఫలం సుగుణాలవాలం శ్రీ పుత్రితాతం శుకముఖ్యం గీతం
శ్రీ సుందరీశం శిశిరాంతం రంగం శిరసా నమామి.
సంమొహ దూరం సుసుఖ శిరసారం దక్షిణ్యభావం దరహాస శోభం
రాజాధి దూరం రమయా విహారం శ్రీ వేంకటేశం శిరసా  నమామి.
విద్యారణ్య యతీ శౌన వశ్వగురు యశస్వినా
శ్రీ వేంకటేశ్వ రమ్యాష్ట కమరం పరికీర్తీతమ్

No comments:

Post a Comment