Sunday, December 8, 2013

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళీ

durga-devi
ఓం  దుర్గాయై  నమః
ఓం  శివయై  నమః
ఓం  మహాలక్ష్మియై  నమ:
ఓం  చండికాయై  నమః
ఓం  సర్వజ్ఞాయై  నమః
ఓం  సర్వలోకెశ్యై  నమః
ఓం  సర్వతీర్ధామయ్యై  నమః
ఓం  పుణ్యాయై  నమః
ఓం  దేవయోనయే  నమః
ఓం  అయోనినయె  నమః
ఓం  భూమిజాయై  నమః
ఓం  నిర్గుణయై  నమః
ఓం  ఆధారశక్యై  నమః
ఓం  అనీశ్వర్యై  నమః
ఓం  నిర్గమాయై  నమః
ఓం  నిరకారాయై  నమ:
ఓం   సర్వగర్వవిమర్దిన్యై  నమః
ఓం  వాణ్యే  నమః
ఓం  పార్వత్యై  నమః
ఓం  దేవమాత్రే  నమః
ఓం  అనీశాయై  నమః
ఓం  వింద్యవాసిన్యై  నమః
ఓం  మహామాత్రీ  నమః
ఓం  దేవతాయై  నమః
ఓం  సతోజస్యై  నమః
ఓం  వర్ణ్రూపణ్యే  నమః
ఓం  గుణాశ్రయాయై నమః
ఓం గుణమద్యాయై  నమః
ఓం  కాంతాయై  నమః
ఓం  ధర్మనిష్ఠాయై  నమః
ఓం   కామక్యై  నమః
ఓం  శాంకర్యె  నమః
ఓం   శంభవ్యై  నమః
ఓం  శాంతాయై  నమః
ఓం  సుజయాయై నమః

No comments:

Post a Comment