ఉపవాసము అనగా
ఉప=స్వామి సమీపము నందు,
వాసః=నివసించుట.
అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోను, స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోను నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట. ఇందులో ఆకలి కూడా స్ఫురణకు రాకపోవుట. అంతే కాని ఆకలి వేయుచుండగా జీవుని బాధించుకొనుట కానేకాదు. కొందరు అన్నమునకు బదులుగా ఫలహారము లను తిని ఉపవాసమనుచున్నారు. ఇదే నిజమైనచో కేవలము గోధుమ రోట్టెలనే తిను ఉత్తర దేశీయులు నిత్యోపవాసులగుదురు. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది. అని అర్ధము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధములేదు. నోటితో ఏమి తీసుకున్నా అది ఉపవాసము అవదు . ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి వంట చేయుటకు కూడా సమయము లేక భోజనమును అప్రయత్నము గావదలి వేయుదురో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమగుట అంత ఉన్నత స్ధాయికి పోలేక మధ్యలో అకలి అగుచో క్షీర ఫలాదులను స్వీకరింతురు. "పయో బ్రహ్మణస్య వ్రతమ్" అని శ్రుతి. అనగా బ్రహ్మజ్ఞాన సత్సంగములను చేయువారు మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో శక్తి కొరకు పానీయములను మాత్రము నోటిద్వారా తీసుకొందురో వారినే ఉపవాసము చేయువారందురు .
స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి , భజనలలోను నిమగ్నమై ఉన్నవారికి మలమూత్రాదులు , అపానవాయువుల అంతరాయము ఉండును గనుక ఉపవాసము చేయుట ఉత్తమము .... ఉపవాసము చేయుటవలన వాటినుండి కొంతవరకు లేదా పూర్తిగా బయటపడవచ్చును . ఇదే ఉపవాసము లోని అంతరార్ధము .
ఆధునిక జీవన చిధానము లో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి . ఆహార అలవాట్లు అనారోగ్య సమస్య్లు అధికం కావడానికి , తగ్గడానికి దోహదం చేస్తాయి . చక్కటి ఆరోగ్యానికి ఉపవాసము దివ్యౌషుధం . శరీఅములోని జీర్ణ వ్యవస్తతో సహా అన్ని శరీవ్యవస్తలు శుబ్రపడి ఆరోగ్యము చేకూరుతుంది .
ఉపవాసం అంటే మొత్తం గా కడుపు మాడ్చుకోవాలి అని ఏ శాస్త్రము,సైన్సు చెప్పదు..ఒక పూట లంఖణం చేస్తే అన్నీ parts active అవుతాయి అని ఏదో పదిహేనురోజుల కో, నెల కో ఒక రోజు చేయమంటారు.ఆ రోజు solid food , అన్నం అలాంటిది తినకుండా liquids తీసుకోవచ్చు అంటారు..ఉపవాసం అని మనం ఆ రోజు నాలుగు అయిదు సార్లు కాఫీ లు ,టీలు తాగుతాం..చక్కగా పాలు,మజ్జిగ ,కొబ్బరినీళ్ళు తాగితే కాస్త నయం..మంచినీళ్ళు ఏదో ఒకటో రెండో గ్లాసులు తాగుతాం రోజు మొత్తం మీద. అస్సలు ఇక్కడే దెబ్బ పడ్తుంది...నీళ్ళు సరిపడా తాగకపోతే urine infections వచ్చేస్తాయి..చాలా రోజులు వరుసగా food లేకపోతె బాడీ లో షుగర్ లెవెల్స్ పడిపోతాయి...నీరసం మీద మగత నిద్ర వచ్చేస్తుంది..నీరసం మీద తలనొప్పి వచ్చేసి తల తిరుగుతున్నట్టు ఉండి.అంత మగత గా,,తల తిరగటం, అలాంటివి వచ్చేస్తాయి..ఏముంటుంది లే ఒక పూట తినకపోతే అని మనకు అనిపిస్తుంది...కానీ ఆ affect ఆ రోజు కి ఏమి తెలియదు..ఒక రోజు తర్వాత తెలుస్తుంది...అందుకనే ఉపవాసం చేస్తున్న వాళ్ళు అందరూ ఏదో వారం లో ఒక రోజు చేయండి అంతే..ఎక్కువ రోజులు ఉపవాసం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనే statistics లేవు గా ఎక్కడ...ముందు మన ఆరోగ్యం బాగుంటే ఎన్నయినా పుణ్యకార్యాలు చేసుకోవచ్చు..లేదంటే మొదటి కే మోసం వస్తుంది....ఆరోగ్యము చెడిపోయి అస్సలు ఏ కార్యాలు చేయలేని పరిస్థితి దాపురిస్తుంది .
ఉపవాసము లో రకాలు :
సంపూర్ణ ఉపవాసము : ఈ తరహా ఉపవాసము చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు .
పానీయాలతో ఉపవాసము : ఇందులో ఘనపదార్ద ఆహారానికి బదులు మంచి నీళ్ళు , పండ్లరసాలు , టీలు , కాఫీలు , పానకము మున్నగు ద్రవరూప ఆహారం తీసుకుంటారు .
వండని పదార్దాలలో ఉపవాసము : ఇందులో ఆహారానికి బదులుగా పండ్లు , పచ్చి కూరలు , వడపప్పు , చెరుకు ముక్కలు ... వండని ద్రవపదార్దములతో కలిపి (సహా) తీసుకుంటారు . వండిన , ఉడికించిన పదార్దాలు తీసుకోరు .
వండిన ఆహారముతో ఉపవాసము : ఈ తరహా ఉపవాసము లో ఉడికించిన కూరగాయలు , గింజలు తో సహా అన్ని పానీయాలు తీసుకుంటారు .
ఉపవాస విధానాలు :
ఉపవాసము ఒకరోజు నుంచి అనేక రోజులు చేయవచ్చును .
ముందు తక్కువ సమయం ఉపవాసము చేసి ఆ తర్వాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి .
భోజనము లేదా ఆహారము లో కొన్ని పదార్ధాలను మినహాయించుకొని ఉపవాసం చేయుట .
రోజులో ఒక పూట ఉపవాసము ,
ఒక రోజు అంతా ఉపవాసము చేయుట ,
వారాంతం ఉపవాసాలు ... వారానికి ఏదో ఒకరోజు ఉపవాసము చేయుట-క్రమము తప్పకుండా చేయుట ,
పండగ , పుణ్య . పవిత్ర దినాలలో ఉపవాసము చేయుట - ఇది ఒక క్రమ (regular) పద్దతి లో ఉండదు ,
ఉపయోగాలు :
*లంకణం పరమౌషధం కాబట్టి ...మన జీర్నశాయానికి కొంచెం విశ్రాంతి ఇవ్వడం ద్వారా అది మరింత చక్కగా పనిచేయడానికి దోహదపడం..
*అన్నిటికంటే ముఖ్యమైనది ...ఇలా ఏదో ఒక నమ్మకంతోనో, బయంతోనో, సాకుతోను మన ఇంద్రియాలపై కాసేపైనా పట్టు సాదించడం. నిగ్రహం కలిగిఉండడం, అదుపులో పెట్టుకోవడం ...అంటే మన తుఛ్మైన కోర్కెలను కళ్ళెం వేసి పట్టుకోవడం అన్నమాట ....ఇలా అప్పుడప్పుడు చెయ్యడం వల్లనైనా మనం మన ఇంద్రియ నిగ్రహం పై విజయం సాధించే దిశగా అడుగులు వెయ్యడం
చెడు అలవాట్లనుండి దూరం కాగలము.
దైవ భక్తి పెంపొందును.
పరలోక భీతి , పాప భీతి వలన మానవులు తప్పులు చేయరు ,
సహనం ఓపిక పెంపొందుట
బీదలపై కరుణాకటాక్షాలు పెరిగి, మానవత్వ ఏకీభావం పెంపొందుట.
అతిగా భుజించడాన్ని తగ్గించి, జీర్ణశక్తి పెంపొందును.
ఉపవాస కాలము లో శరీరము స్వస్థత పొందడం ప్రారంభమవుతుంది ,
జీర్ణ వ్యవస్థ , జీర్ణక్రియ మెరుగు పడుటుంది . ,
రోగనిరోధక వ్యవస్థ ప్రచ్చన్నమవుతుంది ,

No comments:
Post a Comment