Thursday, August 15, 2013

లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు

లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు

1,ఏనుగు యొక్క కుంభస్థలం,
2,గోపృష్ఠం,
3,తామరపువ్వు,
4,బిల్వదళం,
5,స్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము )

ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును ( గజముఖుని ), గో పృష్ఠమును పూజించడం వలన, పద్మములతోను బిల్వదళములతోను ఈశ్వరుని సేవించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము

No comments:

Post a Comment