Thursday, May 3, 2012

శీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలాః

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వి నివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గా సాధనీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానగా దుర్గదైత్యలోక దవానలా
ఓం దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గ మజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మగాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ
నామావళి మిదం యస్తు దుర్గయా మమ మానవః
పటేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః 

No comments:

Post a Comment