Wednesday, May 9, 2012

శ్రీ శివస్తోత్రమ్


 నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే /
రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణే //

భూత భేతాళ జుష్టాయ మహా భోగోపతీ(వీ)తినే /
భీమాట్టహాస వక్త్రాయ కపర్ది స్థాణవే నమః //

పూష దంత వినాశాయ భగనేత్ర భిదే నమః /
భవిష్య ద్వృషభచిహ్నాయ మహా భూత పతే నమః //

భవిష్య త్త్రిపురాంతాయ తథాంధక వినాశినే /
కైలాస వరవాసాయ కరిభిత్ కృత్తినివాసినే //

వికరాళోర్ధ్య కేశాయ భైరవాయ మ్నమోనమః /
అగ్నిజ్వాలా కరాళాయ శశి మౌళిభృ(కృ)తే నమః //

భవిష్య త్కృత కాపాలి వ్రతాయ పరమేష్ఠినే /
తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే //

కృతకంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే /
ప్రచండ దండ హస్తాయ బడబాగ్ని ముఖాయ చ //

వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః /
దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకారయ చ //

విశ్వేశ్వరాయ దేవాయ శివ శ్శంభో భవాయ చ /
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః //

ఏవం దేవై స్స్తుతశ్శంభు రుగ్రధన్వా సనాతనః /
ఉవాచ దేవదేవో యం యత్కరోమి తదుచ్యతే //

ఇతి శ్రీవరాహపురాణాంతర్గత దేవకృతశివస్తోత్రమ్.


No comments:

Post a Comment