Wednesday, May 9, 2012

విశ్వనాథాష్టకమ్



గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
వాచామగోచర మనేక గుణస్వరూపం వాగీశవిష్ణుసుర సేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
భూతాధిపంభుజంగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరంజటిలంత్రినేత్రమ్ /
పాశాంకుషాభయవర ప్రదశూలపాణిం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
శీతాంశుశోభిత సిరీట విరాజమానాం ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్ /
నాగాధిపద్రచితభాసుర అర్ణపూరం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.
పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజపుఙ్గవపన్నగామ్ /
దావాలనం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయమానందమపరాజితమప్రమేయ, /
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ /
ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
రాగాదిరోషరమితస్వజనాను రాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం /
మాధుర్యధర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
వారాణసీపురపతేః స్టవనం శివస్య వ్యాసోక్త మష్టక మిదం పఠితా మనుష్య /
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్యదేహవిలయేలభతేచమోక్షమ్.//

విశ్వనాథాష్టక మిదం యఃపఠే చ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతిహివేనసహమోదతే.// 

No comments:

Post a Comment