Saturday, September 14, 2013

వధువు కాళ్ళకి మేట్టలు ఎందుకు వరుడు తొడుగుతాడు

వధువు కీ వరుడు పెళ్లి రోజున కాలి రెండోవ వేలుకీ మేట్టలు తొడగడం మన ఆనాదిగా వస్తున్న సంప్రదాయం .స్త్రీ అబరణలుఅన్నీ సామాన్యం గా యోగ శాస్త్రం లోనీ నాడులుకి సంభందేంచి ఉన్నయీ .స్త్రీలు వారు చేతికి వేసుకొనే గాజులు ,కాళీ మెట్టలు రెండు కూడా సంతానాభిరుదీకి ,సుఖ ప్రసవం నాకి అనుకులేo చే నాడులనూ

సున్నితంగా నొక్కుతు ఉంటాయీ .అందు వల్ల మన పూర్వికులు వధువు కి కాళ్ళ మెట్టలు ఆపాదించారు .ఈ మేట్టలు వధువుకి వివాహీత అని చెప్పే మరో గుర్తు .వివాహతంతు లో వధువు పాదాన్నిరోకలి ఫై ఉంచీ వరుడు ఆమే కాలి వేలుకీ తోడుగుతారు వీటేనీ ఒక్కక్క ప్రాంతంలొ ఓక్కలా తొడుగుతారు .కొన్నీ చోట్ల వదువు పుట్టినింటి వాళ్ళు తొడిగితే మరి కొన్నీ చోట్ల మెట్టినింటివారు పెడతారు

No comments:

Post a Comment