Friday, August 30, 2013

శ్రీ కృష్ణాష్టకం

వసుదేవసుతం దేవం కంసచాణూర మర్థనమ్‌ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితమ్‌ |
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు్మ్‌ ||

కుటిలాలక సంమ్యుక్తం పూర్ణచంద్ర నిభాననమ్‌|
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

మందార గంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్‌ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభమ్‌ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

రుక్మిణీ కేళిసంయుక్తం పీతాంబర సుశోభితమ్‌ |
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్‌ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్‌ |
శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

ఇతి శ్రీ కృష్ణాష్టకమ్ సంపూర్ణం

No comments:

Post a Comment